Friday, 26 August 2022

Telugu lyrics ma ma mahesha

MA MA MAHESHA | Sarkaru Vaari Paata |Sri Krishna & Jonita Gandhi - Sri Krishna & Jonita Gandhi Lyrics


MA MA MAHESHA  | Sarkaru Vaari Paata |Sri Krishna & Jonita Gandhi
Singer Sri Krishna & Jonita Gandhi
Composer Thaman S
Music MA MA MAHESHA
Song WriterAnantha Sriram

Lyrics

సన్నజాజి మూర తేస్త సోమవారం
మల్లెపూల మూర తెస్త మంగళారం
బంతిపూల మూర తెస్త బుదవరం
గుత్తి పూల మూర తెస్త గురువారం

బాబూ సుక్కమల్లెమూరా సుక్కరావారమే
హే బాబూ తేరా సంపంగిమూర శనివారమే

అధివారం ఒళ్ళోకొచ్చి
ఆరు నీతి జాడలో పెట్టి ఆడేసుకోమంది అందామె

మమమమమమమమమమమమమమహేశా
ము ము ము ము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేసా

పోరా బరంపురం బజారుకే
తేరా గులాబిమూర
పోరా సిరిపురం శివారుకే
తేరా చెంగల్వ మూర

పిల్లాడా నువ్విసిరేయకోయ్ సిరునవ్వలా
పిచ్చెక్కి పొతండోయ్ లోలోపల
మగదా నను చూడతవేం చలిగాలిలా
మత్తెక్కి పొతండోయ్ నలువైపులా

గల్లా పెట్టే నీ ముద్దుల్తో నిందాలే ప్రతిరోజు ముప్పుతాలా
గల్లా పట్టి నా ప్రేమంతా గుంజేయ్ వే సిగ్గెట్టే ఎదో మూల

సిగ్గె తప్ప యేగొట్టేది లేదోయి పోకిరి
మొగ్గె తప్ప తగ్గేలా లేడి తిమ్మిరి

సగ్గుబియ్యం సేమియాలూ
తగ్గా పాలు చక్కరేసి పాల గ్లాసు పట్టా రామారి

మమమమమమమమమమమమమమహేశా
ము ము ము ము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేసా


MA MA MAHESHA | Sarkaru Vaari Paata |Sri Krishna & Jonita Gandhi Watch Video

No comments:

Post a Comment

Lyrics songs website

So So Ga Song Lyrics In Telugu/సో సో గా సాంగ్ లిరిక్స్

  చిత్రం: మంచి రోజులొచ్చాయిసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కెకెగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్ద...