Friday, 2 September 2022

Tillu Anna DJ Pedithe Song Lyrics In Telugu/టిల్లు అన్న డీజే పెడితే సాంగ్ లిరిక్స్

 చిత్రం: డిజె టిల్లుసంగీతం: రామ్ మిరియాలసాహిత్యం: కాసర్ల శ్యామ్గానం: రామ్ మిరియాలనటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిదర్శకత్వం: విమల్ కృష్ణపాట ప్రచురణ: ఆదిత్య మ్యూజిక్నిర్మాణం: సూర్యదేవర నాగ వంశిచిత్ర విడుదల తేది: 12 ఫిబ్రవరి 2022  



లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

96—9-333-222
ఎనీ ఫంక్షన్ ఇన్ ద జంక్షన్
కాల్ మీ, ద నేమ్ ఈజ్ డీజే టిల్లు

అరె, చమ్కీ షర్టు, ఆహ
వీని గుంగురు జుట్టు, ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ, ఆహ
అత్తరే జల్లినట్టు, ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు, అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

DJ TILLU Movie All Songs Telugu Lyrics

🙏 సమాప్తం 🙏

No comments:

Post a Comment

Lyrics songs website

So So Ga Song Lyrics In Telugu/సో సో గా సాంగ్ లిరిక్స్

  చిత్రం: మంచి రోజులొచ్చాయిసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కెకెగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్ద...