Friday, 2 September 2022

So So Ga Song Lyrics In Telugu/సో సో గా సాంగ్ లిరిక్స్

 చిత్రం: మంచి రోజులొచ్చాయిసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కెకెగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్దర్శకత్వం: మారుతిపాట ప్రచురణ: ఆదిత్య మ్యూజిక్నిర్మాణం: వి సెల్లులాయిడ్ మరియు ఎస్ కె ఎన్చిత్ర విడుదల తేది: 4 నవంబర్ 2021   



సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే

ముందర వేరే అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్ళే
ఎందరిలోన ఎంతదూరమున్న
నీ చూపు నన్ను అల్లేనా
చిన్ని బేబీ… ముద్దు బేబీ
లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ

ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే… దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే

సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే

నీపేరు రాసి నా కళ్ళల్లోనే
అచ్చేసినానే నా గుండెల్లోనే
పెదవులపైనా ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే

చిన్ని బేబీ… ముద్దు బేబీ
లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ

ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, (ఒకటేలే)
తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే, (ఒకటేలే)
ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, ఓ ఓ
ఊహలు ఒకటే… దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే

ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే

Manchi Rojulochaie Movie All Songs Telugu Lyrics
🙏 సమాప్తం 🙏

Tillu Anna DJ Pedithe Song Lyrics In Telugu/టిల్లు అన్న డీజే పెడితే సాంగ్ లిరిక్స్

 చిత్రం: డిజె టిల్లుసంగీతం: రామ్ మిరియాలసాహిత్యం: కాసర్ల శ్యామ్గానం: రామ్ మిరియాలనటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిదర్శకత్వం: విమల్ కృష్ణపాట ప్రచురణ: ఆదిత్య మ్యూజిక్నిర్మాణం: సూర్యదేవర నాగ వంశిచిత్ర విడుదల తేది: 12 ఫిబ్రవరి 2022  



లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

96—9-333-222
ఎనీ ఫంక్షన్ ఇన్ ద జంక్షన్
కాల్ మీ, ద నేమ్ ఈజ్ డీజే టిల్లు

అరె, చమ్కీ షర్టు, ఆహ
వీని గుంగురు జుట్టు, ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ, ఆహ
అత్తరే జల్లినట్టు, ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు, అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

DJ TILLU Movie All Songs Telugu Lyrics

🙏 సమాప్తం 🙏

Komuram Bheemudo Song Lyrics In Telugu/కొమురం భీముడో సాంగ్ లిరిక్స్

 Komuram Bheemudo Song Lyrics Details

Movie: RRR (Roudram Ranam Rudhiram)Star Cast: Jr N T Ramarao, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Ajay DevganSingers: Kaala BhairavaMusic: M M KeeravaniLyricist: Suddala Ashok TejaDirector: S S RajamouliProducer: DVV DanayyaMusic Label: Lahari Telugu | T-SeriesMovie Release Date: 25 March 2022

adbanner

Dhada Dhada Song Lyrics in Telugu

 

Dhada Dhada Song Lyrics in Telugu

చిత్రం:ది వారియర్
నటీనటులు:రామ్ పోతినేని, క్రితి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా మోయిదు
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:శ్రీమణి
గానం:హరిహరన్
దర్శకత్వం:ఎన్.లింగుసామి
పాట ప్రచురణ:ఆదిత్య మ్యూజిక్
నిర్మాణం:శ్రీనివాసా చిట్టూరి
చిత్ర విడుదల తేది:


దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే

తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం

తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా… మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

14 జులై 2022

Krishna Trance Lyrics in Telugu

 

Krishna Trance Song Full Details

Movie:Karthikeya 2
Star Cast:Nikhil Siddartha, Anupama Parameswaran
Singers:Hymath, Sai Charan, Aditya Iyengar, Pvns Rohit, Prudhvi Chandra, Sahithi Chaganti, Sri Sowmya, Akhil Chandra, Snigdha Sharma, Gomathi Iyer
Music:Kaala Bhairava
Lyricist:Chaitanya Prasad
Director:Chandoo Mondeti
Producers:TG Vishwa Prasad, Abhishek Agarwal
Music Label:Zee Music South
Movie Release Date:13 August 2022                                                                           

Krishna Trance Lyrics in Telugu

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

ఫణి ఘన ఫణి పూత్కారం
భయద మృత్యు ద్వారం
చమచ్చలిత తవ చరణం
దారుణ భవతరణం

సంకల్ప బద్దనీ హృదయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం

వాంఛితమే లోక హితం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం

వాంఛితమే లోక హితం
టెన్ టు ఫైవ్ డాట్ ఇన్
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

ప్రకృతి రక్షణం… దివ్య కంకణం
కుటిల భంజనం… కృష్ణ కంకణం

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా

హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ

హే కేశవా హే మాధవ     

So So Ga Song Lyrics In Telugu/సో సో గా సాంగ్ లిరిక్స్

  చిత్రం: మంచి రోజులొచ్చాయిసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కెకెగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్ద...